$700.00
Gold Yacht – Yacht Rental Dubai | iiQ8 Services
Gold Yacht – Yacht Rental Dubai Gold Yacht specializes in yacht rentals in Dubai, offering a diverse range of yacht types to suit every […]
Breaking News in English, Offers, Sales, Bus Routes
Help Desk phone numbers/e-mail for various Non-Teaching posts under NVS Direct Recruitment Drive 2024: 011-40759000 / 011-69227700 , Email: nvsre.nt@nta.ac.in
Navodaya Vidyalaya Classes 6, 9 results 2024 Download The Navodaya Vidayala Samiti (NVS) will rel…అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః | లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||
" సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు. …